ఉప కమిషనర్‌ను కలిసిన బీజేపీ నేతలు
By Prajaswaram
On
ఉప కమిషనర్‌ను కలిసిన బీజేపీ నేతలు
Read More బాధిత కుటుంబానికి చేయూత...
అమీన్పూర్, జనవరి 2 (ప్రజా స్వరం)
అమీన్పూర్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఉప కమిషనర్‌ను భారతీయ జనతా పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉప కమిషనర్‌కు బీజేపీ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానం నిర్వహించారు.
అదేవిధంగా బీరంగూడ స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కోరుతూ ఉప కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. స్మశాన వాటికలో మౌలిక సదుపాయాల కల్పన, శుభ్రత, రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
Read More బీఆర్ఎస్ లోకి పురం మహేష్
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ కౌన్సిలర్ ఎడ్ల రమేష్, అదెల్లి రవీందర్, ఆగరెడ్డి, రమేష్ రెడ్డి, గోపితో పాటు గుట్టమీది పెద్దవీరేష్, బంటు ప్రవీణ్ మరియు పలువురు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.
Latest News
02 Jan 2026 21:55:31
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి శివంపేట పోలీస్


