తూప్రాన్ లో రోడ్డు భద్రత వారోత్సవాలు... ఎసై శివనందం
By Prajaswaram
On
తూప్రాన్ లో రోడ్డు భద్రత వారోత్సవాలు... ఎసై శివనందం
Read More బీఆర్ఎస్ లోకి పురం మహేష్
Read More పెద్ద చెరువు ఆయకట్టు సాగుకు తైబంది
తూప్రాన్ జనవరి 2 , పూర్ణరాజు గౌడ్ (ప్రజాస్వరం) :
Read More ఆందోళన వద్దు, మీతో నేనున్నా
తూప్రాన్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా నర్సాపూర్ చౌరస్తా వద్ద హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పూలు ఇచ్చి అవగాహన కల్పించడం జరిగింది. హెల్మెట్ ధరించిన వారికి శాలువాతో సన్మానం చేయడం జరిగింది. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించడం జరిగింది. ప్రధాన రోడ్లపై ప్రయాణం చేసే వాహనదారులు రోడ్డు మలిగే సమయంలో ముందు వెనుక చూసుకోవాలని సూచించిన ఎసై శివనందం ఎసై2 జ్యోతి వాణి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
Latest News
02 Jan 2026 21:55:31
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి శివంపేట పోలీస్


