Category:
క్రీడలు

క్రీడలు  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

అండర్ 17 ఫుట్ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక.

అండర్ 17 ఫుట్ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక. ... మెదక్ నవంబర్ 13 (ప్రజా స్వరం) రాష్ట్ర స్థాయి అండర్ 17 ఫుట్ బాల్ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 14 నుంచి రాష్ట్ర స్థాయి అండర్ 17 ఫుట్ బాల్ టోర్నెంట్ ప్రారంభం కానుంది. మెదక్ కు చెందిన గోదాల వరుణ్, రాహుల్ లు ఎంపికైన క్రీడాకారులు...
Read More...
క్రీడలు  తెలంగాణ  హైదరాబాద్ 

బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేసిన క్రికెటర్ లపై సీపీ సజ్జనార్ ఆగ్రహం

బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేసిన క్రికెటర్ లపై సీపీ సజ్జనార్ ఆగ్రహం అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారు? : సిపి సజ్జనార్హైదరాబాద్ నవంబర్ 7 ( ప్రజాస్వరం ) :  బెట్టింగ్ మహమ్మారికి ఎందరో యువకులు బలవుతున్నారని సిపి సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ వల్ల యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్రికెటర్లు సురేశ్...
Read More...
క్రీడలు  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన  చిన్న శంకరంపేట విద్యార్థి...

రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన  చిన్న శంకరంపేట విద్యార్థి...   చిన్న శంకరంపేట ,  నవంబర్ 6 ( ప్రజాస్వరం)  హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో నిర్వహించిన 2025 రాష్ట్రస్థాయి కళాశాల పోటీలలో చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థిని ఆర్తి చంద్ర 9 వ తరగతి విజువల్స్ ఆర్ట్స్ టుడి ఏకో పెయింటింగ్ లో కన్సోలేషన్ బహుమతి సాధించింది ఈ సందర్భంగా
Read More...
క్రీడలు  తెలంగాణ  హైదరాబాద్  కరీంనగర్ 

కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.

కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ. కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.-విద్యార్థులు సాధించిన విజయాలు ముత్తారం మండలానికే గర్వకారణం.-మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంతోష్ కుమార్ కేసరి. ముత్తారం/పెద్దపల్లి,సెప్టెంబర్14(ప్రజా స్వరం): కరీంనగర్‌లో ఆదివారం నిర్వహించిన దక్షిణ భారత ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్-ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ముత్తారం (మంథని)మండలంలోని దర్యాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్...
Read More...
క్రీడలు  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెదక్ పోలీస్ విభాగానికి చెందిన హోం గార్డ్ నామ కృష్ణ కుమార్తె నితన్య సిరి అద్భుత విజయాలు సాధించి రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది....
Read More...
క్రీడలు  తెలంగాణ  మహబూబ్ నగర్ 

తెలంగాణ క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు

తెలంగాణ క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు తెలంగాణ క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు :  రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి  నూతన క్రీడా విధానంతో మారనున్న  క్రీడారంగ ముఖచిత్రం  సీఎం రేవంత్ గారి ఆలోచనల ప్రతిరూపమే నూతన క్రీడా విధానం :   మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్ / వనపర్తి  ( ప్రజాస్వరం ) : సీఎం...
Read More...
క్రీడలు  తెలంగాణ  హైదరాబాద్ 

ఉప్పల్ వేదికగా..

ఉప్పల్ వేదికగా.. హైదరాబాద్ : బంగ్లాదేశ్‌తో  హైదరాబాద్‌ వేదికగా శనివారం రాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 297 పరుగులు సాధించగా  భారీ లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి కేవలం 164 పరుగులు మాత్రమే చేసింది.  అత్యధికంగా...
Read More...
క్రీడలు  తెలంగాణ  ఆదిలాబాద్ 

కాంస్య పతాక విజేత దీప్తి జీవన్ జీ కి కోటి రూపాయల నగదు పురస్కారం

కాంస్య పతాక  విజేత దీప్తి జీవన్ జీ కి  కోటి రూపాయల నగదు పురస్కారం కాంస్య పతాక  విజేత దీప్తి జీవన్ జీ కి  కోటి రూపాయల నగదు పురస్కారంహైదరాబాద్ : పారా ఒలంపిక్స్ కాంస్య పతాక  విజేత దీప్తి జీవన్ జీ కి  తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నగదు పురస్కారంతో పాటు 500 గజాల ఇంటి స్థలాన్ని ప్రకటించింది. దీనితోపాటు ఆమె జీవన భృతి కొరకు గ్రూప్-2...
Read More...
క్రీడలు  తెలంగాణ  జాతీయం  అంతర్జాతీయం 

వినేశ్‌ ఫొగాట్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌..- కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్‌ ఫోగట్‌

వినేశ్‌ ఫొగాట్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌..- కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్‌ ఫోగట్‌ వినేశ్‌ ఫొగాట్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌.. - ఢిల్లీ ఎయిర్‌పోర్ట్​‌కు భారీగా చేరుకున్న అభిమానులు  - కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్‌ ఫోగట్‌ప్రజా స్వరం, నేషనల్ ​బ్యూరో : భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ పారిస్‌ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యారు. ఈ సందర్భంగా రెజ్లర్‌ వినేశ్ ఫొగాట్‌కు...
Read More...
క్రీడలు 

పారిస్ ఒలింపిక్స్‌లో తొలి స్థానంలో నిలిచిన అమెరికా

పారిస్ ఒలింపిక్స్‌లో తొలి స్థానంలో నిలిచిన అమెరికా తాజాగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఏకంగా 126 పతకాలతో చైనాను వెనక్కు నెట్టి తొలి స్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్‌లో అమెరికా క్రీడాకారులు 40 బంగారు పతకాలు, 44 వెండి పతకాలు, 42 కాంస్య పతకాలు సాధించి తమ దేశాన్ని అజేయంగా నిలిపారు. బంగారు పతకాల్లో అమెరికా రికార్డును సమం...
Read More...
క్రీడలు 

వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు..

వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు.. వినేష్ ఫోగట్ ఫైనల్ చూసేందుకు భారతదేశం సిద్ధమవుతున్న వేళ.. ఒక వార్త దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్యారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి వినేష్‌ ఫోగట్‌ ఔట్‌ అయిన వార్తతో అంతా షాక్ అయ్యారు. తుది పోరుకు ముందే అనర్హుడయ్యాడు. వినేష్ బరువు ఆమె వెయిట్ కేటగిరీ కంటే కొంచెం ఎక్కువగా ఉందని, దీంతో ఆమె అనర్హత వేటు...
Read More...
క్రీడలు 

పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశపపర్చిన తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు

పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశపపర్చిన తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు పారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ అభిమానులకు గురువారం చేదు అనుభవం ఎదురైంది. పెద్దగా అంచనాల్లేని స్వప్నిల్ కుశాలె అదరగొట్టాడు. షూటింగ్ విభాగంలో భారత్ కు మూడో పతకం సాధించిపెట్టాడు. అభిమానుల్లో ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఆ తరువాత తమతమ విభాగాల్లో సత్తాచాటుతారని భావించిన స్టార్ ప్లేయర్లు ఓటమితో నిరాశపర్చారు. నిఖత్ జరీన్, పి.వి. సింధు, సాత్విక్...
Read More...

Latest Posts

వివాహేతర సంబంధం కారణంగా భర్త హత్య వివాహేతర సంబంధం కారణంగా భర్త హత్య
    తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం)   ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు  తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి   శివంపేట పోలీస్
తూప్రాన్ లో రోడ్డు భద్రత వారోత్సవాలు... ఎసై శివనందం
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీస్ ఎస్‌ఐ
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి 
గుమ్మడిదల మున్సిపాలిటీలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రదర్శన