విజేతగా బుల్స్ టీం

విజేతగా బుల్స్ టీం

ఎస్‌పీఎల్ సీజన్–5 విజేతగా బుల్స్ టీమ్

మేడ్చల్, (ప్రజాస్వరం):మేడ్చల్ జిల్లా శ్రీరంగవరం  ప్రీమియర్ లీగ్ (ఎస్‌పీఎల్) సీజన్–5 క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ముగిసింది. 2025 అక్టోబర్ 19న ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో ఆరు జట్లు పాల్గొన్నాయి.టోర్నమెంట్‌ను బీసీసీఎస్ చైర్మన్ ఏ. చంద్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీసీఎస్ బోర్డు సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.ఫైనల్ మ్యాచ్‌లో బుల్స్ జట్టు విజేతగా నిలువగా, వరం వారియర్స్ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ కి  మేడ్చల్  సీఐ  సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులుఅందజేశారు..ఈ టోర్నమెంట్‌కు జే. భూపాల్  జి. కృష్ణ, పోచయ్య (మాజీ సర్పంచ్), ఎం. నరసింహ, దేవేంద్ర రెడ్డి, చందర్ (మాజీ సర్పంచ్),భాను చందర్, రమేష్ (పోలీస్), నరేష్, కొండల్ రెడ్డి స్పాన్సర్లుగా వ్యవహరించారు.

Latest News

మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు... మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు...
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ గడి మైసమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు...
రైతులకు 12 గంటల వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలి....
ఆర్యవైశ్య సంఘం సామాజిక సేవ అభినందనీయం...
భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా గున్న సంధ్య...
ఇంకా పురుగుల మందు తాగలేదా.. బ్రతికే ఉన్నావా?”
బాలమ్మ సేవలను ఆదర్శంగా తీసుకోవాలి....
ఘనంగా గాయత్రోత్సవ్ 2 కే 26  ....