తూప్రాన్ మున్సిపల్ లో నేడు కోఆప్షన్ కు నాలుగు నామినేషన్ దాఖలు....
By Prajaswaram
On
కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు కోఆప్షన్ కు నామినేషన్లు ...
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 22 :
తూప్రాన్ మున్సిపాలిటీ కోఆప్షన్ ఎన్నికల కోసం శుక్రవారం తూప్రాన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, నాచారం దేవాలయ కమిటీ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు రాముని గారి శ్రీశైలం గౌడ్ మామిడి వెంకటేష్ లు తూప్రాన్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులకు నామినేషన్ దాఖలు చేయగా బి ఆర్ ఎస్ నుండి మరో ఇద్దరు మన్నే శ్రీనివాస్. తలారి మల్లేష్ లు నామినేషన్ లు చేశారు నేటికీ 10 మంది కో -అప్షన్ సభ్యుల కోసం నామినేషన్ లు వేయగా రేపు చివరి రోజు ఇంకా ఎన్ని నామినేషన్ లు వేస్తారో వేచిచుడాలి..ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్ రాముని గారు స్వప్న నాగరాజు గౌడ్ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Latest News
22 May 2026 19:23:07
ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 : నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ కొన్యాల ప్రభాకర్ (50) వడదెబ్బతో మృతి చెందాడని శుక్రవారం


