రైస్ మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలి.... 

రైస్ మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలి.... 

ప్రజాస్వరం : తూప్రాన్, మే 16 : 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మండలంలోని కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన వడ్లను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే రైస్ మిల్లుల్లో దించుకోవాలని తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి ,ఎసై గంగధర్ తూప్రాన్ రైస్ మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.రైతులు తీసుకువచ్చిన వడ్లు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా, త్వరితగతిన దించుకోవడం ద్వారా నాణ్యత కాపాడబడుతుందని, అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వారు సూచించారు.ఈ సందర్భంగా రైస్ మిల్లర్లు ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, సమయానికి వడ్లను దించుకోవాలని అధికారులు హెచ్చరించారు.

Latest News

సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..... సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.....
ప్రజాస్వరం : మేడ్చల్ : మే 17 :   మేడ్చల్ జిల్లా సైబరాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ లోని గౌడవెళ్లి లో...
జాతీయ డెంగ్యూ డే -ర్యాలీ ...
అక్రమ గోవుల తరలింపును అడ్డుకున్న గోరక్షక్ కార్యకర్తలు ....
రైస్ మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలి.... 
చెరువు కట్ట శ్రీ విరాంజనేయ స్వామి ఆలయంలో శని అమావాస్య శనీశ్వర స్వామి పూజ ....
మున్సిపల్ లో నీటి ఎద్దడి నివారణ కోసం బడ్జెట్ తీర్మానం ....
వరి ధాన్యం నిల్వ ప్రక్రియ సక్రమంగా చేపట్టాలి....