మున్సిపల్ లో నీటి ఎద్దడి నివారణ కోసం బడ్జెట్ తీర్మానం ....

మున్సిపల్ లో నీటి ఎద్దడి నివారణ కోసం బడ్జెట్ తీర్మానం ....

ప్రజాస్వరం : తూప్రాన్, మే 15 : 

పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో నీటి ఎద్దడి నివారణ కోసం శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక బడ్జెట్ తీర్మానం లో 35 లక్షల 70 వేల రూపాయలు కేటాయించినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజిని రాఘవేందర్ గౌడ్ అధ్యక్షుడు జరిగిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి తెలిపారు. నీటి పైప్ లైన్ లను మరమ్మతు చేస్తూ కొత్త పైపు లైన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సమావేశం లో కౌన్సిలర్లు హాజరుయ్యారు.

Latest News