Category: నిజామాబాద్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రుణ మాఫీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతు
Published On
By Prajaswaram
ప్రజాస్వరం , హైదరాబాద్ రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదనిఒక రైతు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసాడు. .యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు... కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
Published On
By Prajaswaram
ప్రజాస్వరం, మేడ్చల్: : మేడ్చల్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారరు. మేడ్చల్ పట్టణం లోని 18 వ వార్డు రథం శాల వద్ద... బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారనుందా ...?
Published On
By Prajaswaram
ప్రజాస్వరం , హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, పార్టీ కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోందనే ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరుతోనే ప్రజల్లో బలమైన... సోషల్ మీడియా తెలంగాణ ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి
దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు : సీఎం రేవంత్
Published On
By Prajaswaram
మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నండా అంబేద్కర్ కు సీఎం రేవంత్ నివాళిప్రజాస్వరం , హైదరాబాద్ :కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని... పురుగుల మందు డబ్బాలతో రహదారిపై ఆందోళన..
Published On
By Prajaswaram
సాగునీరు కోసం రోడ్డుపై రాస్తారోకో చేపట్టిన రైతులు.. సాగునీరు అందించే వరకు నిరసనలు ఉద్ధృతం చేస్తామన్న రైతులు.. చేగుంట, ఫిబ్రవరి 20 ( ప్రజాస్వరం ): చేగుంట మండలం పులిమామిడి-గజ్వేల్ ప్రధాన రహదారిపై నిజాంపేట్ మండలం కె.వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతులు కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.... అధినేత కేసీఆర్ ను కలిసిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు
Published On
By Prajaswaram
హైదరాబాద్ ( ప్రజాస్వరం ) తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత... జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నెలాఖరు లోపు పూర్తి చేయాలి
Published On
By Prajaswaram
హైదరాబాద్ / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం): జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి పలు సూచనలు జారీ చేశారు.దసరా... ఆధ్యాత్మికం తెలంగాణ ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Published On
By Prajaswaram
గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళికలు.....మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి......గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లు, సన్నద్ధత పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్ ( ప్రజాస్వరం ) ; గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను... సుప్రీంకోర్టు సంచలన తీర్పు ....గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
Published On
By Prajaswaram
బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతాం అంటే అడ్డుకొని తీరుతాం : హరీష్ రావు
Published On
By Prajaswaram
చంద్రబాబుతో రేవంత్ లోపాయికారి ఒప్పందం : హరీష్ రావు హైదరాబాద్, (ప్రజాస్వరం ) : బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని రేవంత్ రెడ్డి పెదవులు మూసుకోవడం వల్ల చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు అయ్యిందని లోపాయికార ఒప్పందం చేసుకొని ప్రాజెక్టు కోసం సీఎం సహకరిస్తున్నాడని మాజీ మంత్రి... ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు
Published On
By Prajaswaram
ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాలు కోలాహలంగా మారాయి. తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ... ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తో
Published On
By Prajaswaram
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తోతెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం హైదరాబాద్, ( ప్రజాస్వరం ) : తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే ఎంపైరికల్ డేటా ఆధారంగా స్థానిక సంస్థలు,విద్యా , ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభ లో చేసిన చట్టం... Latest Posts
24 May 2026 17:17:58
ప్రజాస్వరం : మేడ్చల్ : మే 24 : పాకిస్తాన్ ISI మద్దతు ఉన్న ముఠాతో పాటు వారి అనుచరులు నడుపుతున్న వ్యవస్థీకృత నేర ముఠాతో కలవడానికి...

