Category: ఆధ్యాత్మికం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... సికింద్లపూర్ ఆలయానికి విద్యాసాగర్ 5 వేలు అందజేత
Published On
By Prajaswaram
మనోహరాబాద్ / శివంపేట ( ప్రజాస్వరం ) : మెదక్ జిల్లా శివంపేట మండలం లోని సికింద్లపూర్ శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన సోషల్ వర్కర్ నేతి కుంట భవాని విద్యాసాగర్ రూ. 5 వేలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రతి తూప్రాన్ లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు...
Published On
By Prajaswaram
ఉత్తర ద్వారా నరసింహ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు.. తూప్రాన్ (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని రామాలయం సమీపంలో అతి పురాతనమైన ఉత్తర ద్వారా శ్రీ కూర్మనాలసింహస్వామి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలను ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి నరసింహ స్వామికి అభిషేకం, ద్వ జారోహణము విష్ణు సహస్రనామశ్రీ... చెంచు గిరిజన భక్తులకు ఉచితంగా శ్రీస్వామివారి స్పర్శదర్శనం
Published On
By Prajaswaram
చెంచుగిరిజనులకు ఉచిత స్పర్శదర్శనం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు ప్రారంభమైన కార్యక్రమందర్శనానంతరం చెంచు భక్తులకు అన్నప్రసాదాలను ఏర్పాటు చేసిన దేవస్థానం దేవస్థానం కల్పించిన అవకాశం పట్ల హర్షం వ్యక్తం చేసిన చెంచు గిరిజనులు శ్రీశైలం / హైదరాబాద్ , (ప్రజాస్వరం) : ప్రతీ నెలలోనూ ఒకరోజున చెంచుగిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని... శ్రీశైలం లో వైభవంగా ముక్కోటిఏకాదశి ఉత్సవం
Published On
By Prajaswaram
వైభవంగా ముక్కోటిఏకాదశి ఉత్సవం శ్రీశైలం / హైదరాబాద్ , (ప్రజాస్వరం) : ముక్కోటిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజు శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వేకువజామున శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజాదికాలు, రావణవాహనసేవ నిర్వహించారు.ఉదయం గం.3.00లకు ఆలయద్వారాలను తెరచి మంగళవాయిద్యాల అనంతరం గం.3.30ని!!లకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించబడింది. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రాత:కాల... వేంకటేశ్వర స్వామి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి
Published On
By Prajaswaram
ఘనంగా వైకుంఠ ఏకాదశి..ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వరా స్వామిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్.. వేంకటేశ్వర స్వామి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి.. మెదక్ డిసెంబర్ 30 (ప్రజా స్వరం) వేంకటేశ్వర స్వామి కృపతో రాష్ట్ర ప్రజలు అందరు సుభిక్షంగా ఉండాలని మాజీ డిప్యూటీ స్పీకర్ బిఆర్ఎస్... పక్కా ప్రణాళిక ప్రకారం వైకుంఠ ఏకాదశి దర్శనాలు
Published On
By Prajaswaram
తిరుమల / హైదరాబాద్ (ప్రజాస్వరం): వైకుంఠ ఏకాదశి దర్శనాలు పక్కా ప్రణాళిక ప్రకారం సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 60 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాం . భక్తులకు ఇబ్బంది కలగకుండా కేవలం 2-3 కంపార్ట్మెంట్లలో మాత్రమే వేచి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.... మేడ్చల్ అయ్యప్ప ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం
Published On
By Prajaswaram
మేడ్చల్ (ప్రజాస్వరం ) : మేడ్చల్ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలించారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఉదయం గణపతి హోమం, స్వామివారికి అభిషేకం, అలంకరణ ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రాంగణం స్వామియే శరణమయ్యప్ప నామస్మరణ మార్మోగింది. తిరుమలలో వైకుంఠద్వార దర్శనం చేసుకున్న సీఎం రేవంత్
Published On
By Prajaswaram
తిరుమల / హైదరాబాద్ (ప్రజాస్వరం): తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు.అంతకుముందు ఆలయానికి వచ్చిన ఆయనకు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర... హనుమాన్ గుడి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి
Published On
By Prajaswaram
గజ్వెల్ డిసెంబర్ 16 (ప్రజాస్వరం) సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయం కడప నిర్మాణ కార్యకమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి పూజలో పాల్గొన్న మల్లారెడ్డిపల్లి సర్పంచ్ యాదగిరి విజయలక్ష్మి ఈ కార్యకమంలో ఉప సర్పంచ్ సంతోష సత్యనారాయణ, గురుస్వాములు కుక్కల అంజగౌడ్,పిట్ల రాజు మాజీ సర్పంచ్ అంజిరెడ్డి,మాజీ ఉపసర్పంచ్... క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ ను పెంచుదాం : : పట్నం మహేందర్ రెడ్డి
Published On
By Prajaswaram
మేడ్చల్ , డిసెంబర్ 16 (ప్రజాస్వరం) : క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ ను పెంచుతూ భారత రాజ్యాంగంలోని లౌకిక తత్వాన్ని పెంపొందించు దామిని శాసనమండలిలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ వీప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ జిల్లాలో క్రిస్మస్ పండుగ వేడుకలను ప్రారంభించారు. మేడ్చల్ లోని జేవియర్ గార్డెన్ లో... కొమరవెల్లి జాతరను వైభవోపేతంగా నిర్వహించాలి
Published On
By Prajaswaram
సిద్దిపేట, (ప్రజాస్వరం) :సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని శ్రీ కొమురవెల్లి మల్లన్న కల్యాణం, జాతరలను తెలంగాణ ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వైభవోపేతంగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. వేలాదిగా జాతరకు తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏ చిన్న పొరపాటు... దేశమాత ఆరాధన, సాధన కొనియాడిన ప్రధాని నరేంద్ర మోడీ
Published On
By Prajaswaram
వందేమాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం..ఒక మంత్రంన్యూఢిల్లీ , నవంబర్ 7 (ప్రజాస్వరం) : వందేమాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం..ఒక మంత్రం, దేశమాత ఆరాధన, సాధన అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. వందేమాతరం.. మనల్ని పురాణ ఇతి హాసాల్లోకి తీసుకెళ్తుందని, భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని జోష్యం Latest Posts
02 Jan 2026 21:55:31
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి శివంపేట పోలీస్

