తూప్రాన్ లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు...

తూప్రాన్ లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు...

 

ఉత్తర ద్వారా నరసింహ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు..

Read More బాధిత కుటుంబానికి చేయూత... 

 తూప్రాన్ (ప్రజాస్వరం) : 

Read More జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని రామాలయం సమీపంలో అతి పురాతనమైన ఉత్తర ద్వారా శ్రీ కూర్మనాలసింహస్వామి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలను ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి నరసింహ స్వామికి అభిషేకం, 
 ద్వ జారోహణము విష్ణు సహస్రనామ పారాయణ మరియు అభిషేకాలు నిర్వహించారు.. పురోహితులు అహోబిలం ప్రవీణ్ అహోబిలం హరిప్రసాద్ యాదగిరి స్వామి నిర్వాహకులు కంటయపాలెం వేణుగోపాల్, 
శ్రీ చూర్ణం విద్యాసాగర్, 
పేర్ల మధుసూదన్, డాక్టర్ ప్రదీప్ సింహ, శ్రీధర్, సురేష్ రాము తదితరులు పాల్గొన్నారు..
దర్శించుకున్న ప్రముఖులు తూప్రాన్ ఎస్సై యాదగిరి మాజీ కౌన్సిలర్లు మామిడి వెంకటేష్, శ్రీశైలం గౌడ్, పల్లెర్ల బాలేష్ గుప్తా, గడప దేవేందర్, కమ్మరి శ్రీధర్, మాలే సంతోష్ గుప్తా, చితిమిళ్ల అనిల్ కుమార్, సుభాష్ రెడ్డి, బిజెపి నాయకులు తాటి విట్టల్ మహేష్ గౌడ్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు

Read More సంగారెడ్డి లో జర్నలిస్టుల ఆందోళన