రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి 

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి 

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి 

తూప్రాన్ (ప్రజాస్వరం) : 

Read More సింగూర్ నీటి విడుదలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి....

మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం రామాయిపల్లి బ్రిడ్జి వద్ద 44వ జాతీయ రహదారి పై బైక్ ను లారీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి కిందపడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.మృతుడు 

Read More బీఆర్ఎస్ లోకి పురం మహేష్

పుల్గం సతీష్ అనే (36) కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కనకల్ గ్రామానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Read More సంగారెడ్డి లో జర్నలిస్టుల ఆందోళన