బీఆర్ఎస్ లోకి పురం మహేష్

బీఆర్ఎస్ లోకి పురం మహేష్

బీఆర్ఎస్ లో చేరిన పురం మహేష్ 

మనోహరబాద్ (ప్రజాస్వరం) :

Read More బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి....

పురం మహేష్ తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ కి రాజీనామా చేసి కొద్ది రోజుల క్రితం బీజేపీ లో చేరిన పురం మహేష్, సాదు సత్యనారాయణలు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం  పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా వంటేరు వాళ్ళకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Read More పక్కా ప్రణాళిక ప్రకారం వైకుంఠ ఏకాదశి దర్శనాలు