నల్లాల లీకేజీ నివారణ చర్యలు

నల్లాల లీకేజీ నివారణ చర్యలు

మాసాయిపేట డిసెంబర్ 27 (ప్రజాస్వరం)

 మిషన్ భగీరథ నల్లాలు లీకేజీ నేపథ్యంలో మరమ్మతులను శనివారం చేపట్టారు. 25న లో ' మిషన్ భగీరథ నల్లాలు ప్రజాస్వరం లీకేజీ' అంటూ కథనం ప్రచురితమైంది. స్పందించిన మాసాయిపేట సర్పంచ్ కృష్ణారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందితో మరమ్మతులు చేయించారు. దీంతో ప్రజా స్వరం కు కృతజ్ఞతలు తెలిపారు.

Read More తూప్రాన్ లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు...