Category:
చిత్తూరు

ఆంద్రప్రదేశ్  చిత్తూరు 

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ దర్శించుకున్నారు. ఆదివారం  ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ మీడియాతో మాట్లాడుతూ…....
Read More...