ఎమ్మార్వో ను కలిసిన కొత్తూరు సర్పంచ్ కలిసిన కొత్తూరు సర్పంచ్

ఎమ్మార్వో ను కలిసిన కొత్తూరు సర్పంచ్ కలిసిన కొత్తూరు సర్పంచ్

తహసీల్దార్ ను కలిసిన కొత్తూరు సర్పంచ్.

గజ్వెల్ / ములుగు డిసెంబర్ 25 ప్రజాస్వరం

Read More పెద్ద చెరువు ఆయకట్టు సాగుకు తైబంది

ములుగు తహశీల్దార్ రవీందర్ రెడ్డిని కొత్తూర్ గ్రామ సర్పంచ్ గడీల సరితగోవర్ధన్ బుధవారం తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సంద ర్భంగా గ్రామంలో గల భూసమస్యల గూర్చి తహశీల్దార్ తో సర్పంచ్ చర్చించారు. అందుకు తహశీల్దార్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతల రవీందర్, వార్డు సభ్యులు కొట్టూర్ ప్రభాకర్, బుర్జుకాడి మధు, చింత రాజమణి, వీరబోయిన రాంబాబు, దాసరి వెంకటేష్, నాయకులు గడీల మహేష్, భద్రికుంట మహేష్ తో పాటు తదితరులున్నారు.

Read More నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి....