పెద్ద చెరువు ఆయకట్టు సాగుకు తైబంది

పెద్ద చెరువు ఆయకట్టు సాగుకు తైబంది

మాసాయిపేట డిసెంబర్ 30 (ప్రజాస్వరం)

 

Read More రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షుడు గా పెంటాగౌడ్

పెద్ద చెరువు ఆయకట్టు సాగుకు తైబంది నిర్వాహణకు సమావేశం నిర్వహించారు. సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులతో సమావేశం జరిపారు. గతంలో జరిగిన సాగుకు అదనంగా ఆయకట్టు సాగు చేసేందుకు రైతులు డిమాండ్ చేశారు. రైతులతో సమావేశం నిర్వహించి ఆయకట్టు సాగుకు తైబంది నిర్వహించారు. రైతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి

Read More శాసనసభ, మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించిన కేసీఆర్

ఆర్ఐ ధన్ సింగ్ సొసైటీ డైరెక్టర్ ఊదండపురం నరసింహం శ్రీనివాస్ రెడ్డి మండల అధ్యక్షుడు కాంగ్రెస్ శ్రీకాంత్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Read More మేడ్చల్ అయ్యప్ప ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం