శాసనసభ, మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించిన కేసీఆర్

శాసనసభ, మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించిన కేసీఆర్


హైదరాబాద్ (ప్రజాస్వరం) :  
అసెంబ్లీ లో బీఆర్ఎస్  పార్టీ డిప్యుటీ ఫ్లోర్ లీడర్లుగా హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. అలాగే, శాసన మండలిలో బీఆర్ఎస్  పార్టీ డిప్యుటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మండలిలో పార్టీ విప్ గా దేశపతి శ్రీనివాస్ లను అయన నియమించారు.