రుక్మిణి పాండురంగ ఆలయంలో ప్రత్యేక పూజలు

రుక్మిణి పాండురంగ ఆలయంలో ప్రత్యేక పూజలు

మాసాయిపేట డిసెంబర్ 31 (ప్రజాస్వరం)

మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి పాండురంగ ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Read More బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి....

హరిరంజన్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వాములకు అభిషేకాలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని భక్తులు రుక్మిణి పాండురంగ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ రుక్మిణి పాండురంగ ఆలయంలో ఆధ్యాత్మిక శోభ కనిపించింది.

Read More రోడ్డుపై బైఠాయించిన రైతులు..