మేడ్చల్ అయ్యప్ప ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం 

మేడ్చల్ అయ్యప్ప ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం 

 

మేడ్చల్ (ప్రజాస్వరం ) : 
మేడ్చల్ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలించారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఉదయం గణపతి హోమం, స్వామివారికి అభిషేకం, అలంకరణ ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రాంగణం స్వామియే శరణమయ్యప్ప నామస్మరణ మార్మోగింది.

Read More ఆందోళ‌న వ‌ద్దు, మీతో నేనున్నా