తిరుమలలో వైకుంఠద్వార దర్శనం చేసుకున్న సీఎం రేవంత్
By Prajaswaram
On
తిరుమల / హైదరాబాద్ (ప్రజాస్వరం):
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు.అంతకుముందు ఆలయానికి వచ్చిన ఆయనకు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు.
Latest News
02 Jan 2026 21:55:31
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి శివంపేట పోలీస్


