ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ ..తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి

ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ ..తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి

 తూప్రాన్ ప్రతినిధి (ప్రజా స్వరం )

 తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి, ఆకస్మికతనిఖీ చేసిన తూప్రాన్ తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, ఆసుపత్రిలో గల సేవలు మరియు సిబ్బంది అందిస్తున్న సేవలు తెలుసుకోవడం జరిగినది. మరియు తాసిల్దార్ గారు మరియు తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం జరిగినది. మరియు ప్రజలకు ఈ ఉచిత ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయని అందరూ ఉపయోగించుకోవాలని తహసీల్దార్ తెలియజేయడం జరిగినది.

Read More సింగూర్ నీటి విడుదలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి....