రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షుడు గా పెంటాగౌడ్

రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షుడు గా పెంటాగౌడ్

 


తూప్రాన్ (ప్రజాస్వరం) : 

Read More శాసనసభ, మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించిన కేసీఆర్

 తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షుడుగా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట సర్పంచ్ శివ గోని పెంటా గౌడ్,  ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫోరం వ్యవస్థాపకులు భూమున్న యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు. పెంటా గౌడ్ నియామకం పట్ల స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Read More బాధిత కుటుంబానికి చేయూత...