బాధిత కుటుంబానికి చేయూత...
By Prajaswaram
On
మెదక్ డిసెంబర్ 30 (ప్రజా స్వరం)
షార్ట్ సర్క్యూట్ కారణం గా హవేలీ ఘనపూర్ మండలం పోచంరల్ గ్రామం లో వడ్డే నాగమణి ఇల్లు కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న యంగ్ స్టార్స్ ఫౌండేషన్ పౌండర్ రాగి వనజ వారి సభ్యులతో నిత్య అవసర వస్తువులు, దుస్తులు, బ్లాంకెట్స్, ఇతర వస్తువులు బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వారణాసి సౌమ్య, సంతోష్, గోవిందరాజులు, సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు
Latest News
02 Jan 2026 21:55:31
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి శివంపేట పోలీస్


