రోడ్డు ప్రమాదంలో విద్యార్ధిని మృతి
By Prajaswaram
On
మేడ్చల్ (ప్రజాస్వరం) :
అబ్దుల్లాపూర్ మెట్టు బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అక్కడిక్కడే మృతి చెందింది. బైక్ ,స్కూటీ ఢి కొనడం తో విద్యార్థిని లారీ కింద పడిపోయింది. ఈ ఘటనలో మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించారు. వీరంతా బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు. పరీక్ష రాయడానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది
Latest News
02 Jan 2026 21:55:31
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి శివంపేట పోలీస్


