నర్సారెడ్డిని సన్మానించిన నాయకులు 

నర్సారెడ్డిని సన్మానించిన నాయకులు 

మనోహరబాద్ ( ప్రజాస్వరం) : 

గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మనోహరాబాద్ మండలం లోని నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కలిసి నర్సారెడ్డి ని జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానం చేశారు.ఆయనను కలిసిన వారిలో మనోహరాబాద్ మాజీ ఎంపీపీ పురం నవనీత రవిముదిరాజ్, కాళ్లకల్ మాజీ సర్పంచ్ కమ్మరి వెంకటేశం , వార్డు సభ్యులు సాయం బాబు, పురం సత్యనారాయణ లతో పలువురు నాయకులు ఉన్నారు.

Read More చెంచు గిరిజన భక్తులకు ఉచితంగా శ్రీస్వామివారి స్పర్శదర్శనం