అయ్యప్ప నామస్మరణ సకల సుభిక్షాలు కల్పిస్తుంది : మెదక్ జిల్లా మాజీ జెడ్పి చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్

అయ్యప్ప నామస్మరణ సకల సుభిక్షాలు కల్పిస్తుంది : మెదక్ జిల్లా మాజీ జెడ్పి చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్

తూప్రాన్ / మనోహరాబాద్ : 

అయ్యప్ప దీక్ష సకల సుభిక్షులు కల్పిస్తుందని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చూడలేని ఎంచుకోవాలని మెదక్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో గల మల్లన్న ఆలయం వద్ద అయ్యప్ప దీక్ష పూర్తి చేసుకొని శబరిమలై యాత్రకు బయలుదేరుతూ నిర్వహించే ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని వారిని సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక అలవాట్లు ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలిగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలదరణ స్వాములు భక్తులు పాల్గొన్నారు.

Read More వేంకటేశ్వర స్వామి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి