కేసీఆర్ జన్మదిన వేడుకలు..... 

కేసీఆర్ జన్మదిన వేడుకలు..... 

తూప్రాన్, ఫిబ్రవరి 17 (ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మండలం లోని మల్కాపూర్ లో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72 వ జన్మదిన సందర్బంగా మల్కాపూర్ లో కేసీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేసి స్విట్లు పంపిణీ చేసిన సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతు.. తెలంగాణ యోధుడు జాతీయ పీత కేసీఆర్ మరో రెండేళ్ల లో తెలంగాణ రాష్ట్ర లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం మరో సారి ముఖ్యమంత్రి గా సేవలు అవసరం ఉందని ఆయన అన్నారు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ కేసీఆర్ తోనే సాధ్యం అని ఆంజనేయులు గౌడ్ అన్నారు