మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన తుప్రాన్ నూతన పాలకవర్గ సభ్యులు ...

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన తుప్రాన్ నూతన పాలకవర్గ సభ్యులు ...

తూప్రాన్, ఫిబ్రవరి 16 (ప్రజాస్వరం) :

పూర్ణరాజు ప్రతినిధి 

 

తూప్రాన్ మున్సిపల్ నూతన పాలకవర్గం సోమవారం రోజు మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ను కలసి కృతజ్ఞతలు తెలిపారు చైర్మన్ బొంది రజని రవీందర్ గౌడ్ వైస్ చైర్మన్ కొక్కొండ సమతా రెడ్డి కాశిరెడ్డి హైదరాబాదులోని తన నివాసంలో నూతన పాలకవర్గం మర్యాదపూర్వకంగా కలిసి స్వీట్లు తినిపించి శాలువాలతో సన్మానించారు అభినందనలు తెలిపిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఈ కార్యక్రమంలో చైర్మన్ బొంది రజిని రవీందర్ గౌడ్ వైస్ చైర్మన్ కొక్కొండ సమత కాశిరెడ్డి పాలకవర్గ సభ్యులు భైరం సత్యలింగం జైపాల్ రాథోడ్ బొడ్డు రాధ కుమారి శ్రీనివాస్ అయిలేష్ యాదవ్ లక్ష్మి చెలిమల రాములు 

బి ఆర్ ఎస్ నాయకులు గొర్రె వెంకట్ రెడ్డి బాబుల్ రెడ్డి వేణు గోపాల్ రెడ్డి ఉమా శంకర్ వెంకట్ గౌడ్ ప్రవీణ్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Latest News

మెదక్ వైస్ చైర్మన్‌ గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ ఎన్నిక.... మెదక్ వైస్ చైర్మన్‌ గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ ఎన్నిక....
మెదక్, ఫిబ్రవరి 16 (ప్రజాస్వరం):   మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 15 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి...
మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన తుప్రాన్ నూతన పాలకవర్గ సభ్యులు ...
రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం...
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం...
తూప్రాన్ మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం... 
కార్యకర్త కూతురు పెళ్ళికి ఆర్థిక సహాయం... 
మెదక్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం.....