టోల్‌ప్లాజా వద్ధ 300 గ్రాముల అల్పోజం పట్టివేత..

ఎసై వి. గంగారాజు...

టోల్‌ప్లాజా వద్ధ 300 గ్రాముల అల్పోజం పట్టివేత..

తూప్రాన్‌, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి లోని టోల్ ప్లాజా వద్ద మంగళవారం రోజు వాహనాలు తనిఖీ చేస్తున్న పోలిసులకు ప్రభుత్వ నిషేధిత 300 గ్రాముల అల్ఫోజంను పట్టుకున్నాట్లు ఎసై వి. గంగారాజు తెలిపారు ఎస్‌ఐ గంగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టోల్‌ప్లాజా వద్ధ వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో మనోహరాబాద్‌ మండలం లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన పెద్దరామగోని బాలక్రిష్ణ వద్ధ 300 గ్రాముల అల్ఫోజంను గుర్తించి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.