ఎన్నికలు సజావుగా నిర్వహించాలి....
జిల్లా అదనపు కలెక్టర్ నగేష్...
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్. రామాయంపేట నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికలను సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. మంగళవారం తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 16 వార్డుల్లో పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, కమిషనర్ గణేష్‌రెడ్డి, తహసీల్దార్ చంద్రాశేఖర్‌రెడ్డిలతో పాటు పోలింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్ర రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి జయచంద్రారెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Latest News
03 Feb 2026 20:54:52
తూప్రాన్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్. రామాయంపేట నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికలను సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్...


