తూప్రాన్ 16వార్డులో బీఆర్ఎస్ గెలువాలి ... 

తూప్రాన్ 16వార్డులో బీఆర్ఎస్ గెలువాలి ... 

తూప్రాన్ , జనవరి 21 (ప్రజాస్వరం) : 

 పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మున్సిపాలిటీలోని 16 వార్డులలో బిఆర్ఎస్ కారు అభ్యర్థులే గెలవాలని ఇంటింటా ప్రచారం చేస్తున్న టిఆర్ఎస్ నాయకులు వార్డులో అభ్యర్థి ఎవరైనా ఓటు కారు గుర్తుకే వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ నాయకులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఇంటింటికి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల బాకీ కార్డు లను ఇస్తూ ఈ గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలని కోరుతున్నారు 16వ వార్డులో అభ్యర్థి విజయం కోసం ప్రచారంలో ముందున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ 16వ వార్డు ఇంచార్జ్ గొల్లపల్లి నరేందర్ రెడ్డి ఇస్లాంపూర్ మాజీ సర్పంచ్ రమేష్ ముదిరాజ్ హైమద్ నరేష్ నారాయణ నాగరాజు తదితరులు ఉన్నారు