సీఎం కఫ్ ఆటల పోటీలు ప్రారంభం
By Prajaswaram
On
మనోహరాబాద్ ( ప్రజాస్వరం ) :
మెదక్ జిల్లా మనోహరబాద్
మండల కేంద్రంలో మొదటి రోజు సీఎం కఫ్ ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఎంపీడీవో రవీందర్ మనోహరాబాద్ సర్పంచ్ చీర్ల అనుష యాదవ్ లు హాజరై ప్రారంభించారు. మనోహరాబాద్ క్లస్టర్ పరిధిలోని పలు గ్రామాల విద్యార్థులు పాల్గొన్నారు.
Latest News
04 Feb 2026 06:56:36
తూప్రాన్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి లోని టోల్ ప్లాజా వద్ద మంగళవారం రోజు వాహనాలు తనిఖీ చేస్తున్న పోలిసులకు...


