గజ్వేల్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం
By Prajaswaram
On
గజ్వేల్ (ప్రజాస్వరం) :
గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ తూంకుంట నర్సారెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి లు అన్నారు.
గజ్వేల్- ప్రజ్ఞపూర్ మున్సిపాలిటీ 3, 5,6వ వార్డు లో సీసీ రోడ్ల పని కి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి , మరియు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి లు మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News
04 Feb 2026 06:56:36
తూప్రాన్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి లోని టోల్ ప్లాజా వద్ద మంగళవారం రోజు వాహనాలు తనిఖీ చేస్తున్న పోలిసులకు...


