జీపీ భవన నిర్మాణనికి భూమి పూజ

జీపీ భవన నిర్మాణనికి భూమి పూజ

గజ్వేల్ ( ప్రజాస్వరం ):

 గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి గారులతో పాటు సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.