తూప్రాన్ మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం... 

రజిని రవీందర్ గౌడ్ ...

తూప్రాన్ మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం... 

తూప్రాన్ ఫిబ్రవరి 16 (ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ బిజెపి మద్దతుతో బీఆర్ఎస్ చైర్మన్ పీఠం బొంది రజిని రవీందర్ గౌడ్ ఎన్నికయ్యారు వైస్ చైర్మన్ గా కొక్కొండ సమంత రెడ్డి కాశిరెడ్డి ఎన్నికయ్యారు తూప్రాన్ లో 16 వార్డులలో 9వార్డులలో విజయం సాధించినప్పటికీ కాంగ్రెస్ నలుగురు కౌన్సిలర్లు గెలవగా బిజెపి మద్దతు చైర్మన్ పీఠం కోసం టిఆర్ఎస్ లో నుండి ఇద్దరిని ఎలాగైనా లాగేందుకు ప్రయత్నాలు చేశారు కానీ ఫలించలేదు కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ బస్సును అడ్డుకునేందుకు దౌర్జన్యాన్ని దిగిన కాంగ్రెస్ నాయకులు పోలీసులు లాఠీ దులిపించి చక్కదిద్దరు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారం అనంతరం ఓటింగ్ చేసే సమయంలో టిఆర్ఎస్ చెందిన ఐదో వార్డ్ సభ్యురాలు అయిన చెలిమెల ప్రియాంక మౌనం వహించడంతో బిజెపి చెందిన ఏడో వార్డు సభ్యుడైన మన్నె స్వామి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడంతో చైర్మన్ గా బొంది రజిని రవీందర్ గౌడ్ ఎన్నికయ్యారు కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై నినాదాలు చేయడంతో పోలీసులు చదరగొట్టారు మున్సిపల్ వద్ద తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు తో జాగ్రత్తలు తీసుకున్నారు మెదక్ ఎస్పీ డివి శ్రీనివాస్ పర్యవేక్షించారు తూప్రాన్ సిఐ రంగా కృష్ణ ఎసై లు గంగారాజు చైతన్య రెడ్డి సందీప్ రెడ్డి పోలీస్ సిబ్బంది భారీగా పాల్గొన్నారు

Latest News

మెదక్ వైస్ చైర్మన్‌ గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ ఎన్నిక.... మెదక్ వైస్ చైర్మన్‌ గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ ఎన్నిక....
మెదక్, ఫిబ్రవరి 16 (ప్రజాస్వరం):   మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 15 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి...
మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన తుప్రాన్ నూతన పాలకవర్గ సభ్యులు ...
రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం...
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం...
తూప్రాన్ మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం... 
కార్యకర్త కూతురు పెళ్ళికి ఆర్థిక సహాయం... 
మెదక్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం.....