చాత్తాద శ్రీవైష్ణవ సంఘం తూప్రాన్ డివిజన్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక...

చాత్తాద శ్రీవైష్ణవ సంఘం తూప్రాన్ డివిజన్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక...

తూప్రాన్, ఫిబ్రవరి 17( ప్రజాస్వరం ):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ డివిజన్ చాత్తాద శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షులుగా శ్రీ చోర్ణం విద్యాసాగర్,

 

 ప్రధాన కార్యదర్శిగా కంటయపాలెం వేణుగోపాల్ లను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది..

ఉపాధ్యక్షులుగా పేర్ల లక్ష్మణ్, కె నవ్యశ్రీ, 

సాంప్రదాయ కార్యదర్శిగా అహోబిలం శ్రీనివాస్,

 ఆర్థిక కార్యదర్శిగా నందగిరి రాఘవేంద్ర స్వామి 

 సహాయ కార్యదర్శిగా అహోబిలం సుధాకర్, 

ముఖ్య సలహాదారులుగా..

డాక్టర్ ప్రదీప్ సింహ అహోబిలం హరిప్రసాద్ బోయిన్పల్లి విష్ణువర్ధన్ 

పేర్ల మధుసూదన్ 

తిరునగరి రామ్ కుమార్

 టి విజయ్ కుమార్ అహోబిలం ప్రవీణ్ 

టి శ్రీధర్ కుమార్.. లను వాష్ట కార్యవర్గం ఏకగ్రీవంగా నియమించబడినది.