ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు

హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : 

Read More ఘనంగా ఏక దశ రుద్రాభిషేకం.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాలు కోలాహలంగా మారాయి. తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో  కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి  సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పారు. తనను అభిమానించే వారి ప్రేమ ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానన్నారు 

Read More ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ తో

Latest News

 నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు  నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు 
నారెడ్డి నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు   మేడ్చల్ ( ప్రజాస్వరం ) :  బీజేపీ  రాష్ట్ర నాయకుడు నారెడ్డి నందారెడ్డి 72వ...
మగ్ధూంపూర్ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది బీఆర్ఎస్ తీరు : విప్ ఆది శ్రీనివాస్
ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ తో
కేటీఆర్ ను ఆశీర్వదించిన తల్లి దండ్రులు కేసీఆర్, శోభమ్మ
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు