మేడ్చల్ లో అమ్మవారి పూజల్లో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్
మేడ్చల్ నల్ల పోచమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్
మేడ్చల్
(ప్రజా స్వరం) :
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిందిబస్తి శ్రీ నల్ల పోచమ్మ తల్లిని ఆషాడమాస బోనాల సందర్భంగా మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అమ్మవారిని దర్శించుకొని ప్రతేక్య పూజలు నిర్వహించారు.ఆలయ కమిటీ సభ్యులు మామిళ్ళ నర్సింగ్ రావు,సాకరబోయిన వెంకటేష్,నడికొప్పు దర్శన్,బాలమల్లేష్ లు ఎంపీని సన్మానించడం జరిగింది.కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్,ప్రధాన కార్యదర్శి కానుకంటి వంశీ విజయ్ వంజరి,ప్రేమ్,మేడ్చల్ మాజీ సర్పంచ్ తాళ్ళపల్లి మురళీధర్ గుప్త,తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పాతూరి ప్రభాకర్ రెడ్డి,జగన్ గౌడ్,మేడ్చల్ మున్సిపాలిటీ నాయకులు లవంగ శ్రీకాంత్,సర్వేశ్వర రెడ్డి,మహేష్ గౌలికర్,బొజ్జ వంశీ రెడ్డి,పురుషోత్తం,పికెట్ మల్లికార్జున్,పురుషోత్తం,ఎల్లంపేట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.