పూరి గుడిసె దగ్ధం
By Prajaswaram
On
తూప్రాన్ జనవరి 24 (ప్రజాస్వరం) :
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
చేగుంట మండలం చిట్టోజ్ పల్లి లో శనివారం మధ్యాహ్నం పూరి గుడిసె దగ్ధమై భారీగా మంటలు ఎగిసి పడ్డ సంఘటన చోటుచేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి ఎంగిడి నర్సయ్య కూతురు వివాహము నిశ్చయం కావడంతో పెళ్లి కోసం ఇంట్లో దాచుకున్న ఐదు లక్షల నగదు మూడు తులాల బంగారు ఆభరణాలు 20తులాలు వెండి వస్తువులు 25 వేల పెళ్లి బట్టలు మూడు క్వింటల బియ్యము వంట సామాగ్రి గ్యాస్ స్టవ్ సిలిండర్ పట్టా పాస్ బుక్ లో బ్యాంక్ పాస్ బుక్ లో పూర్తిగా మైనట్లు బాధితుల సమక్షంలో రెవిన్యూ అధికారులు పంచనామా చేసి ధర్యాప్త్ చేస్తున్నారు
Latest News
24 Jan 2026 20:03:57
తూప్రాన్ జనవరి 24 (ప్రజాస్వరం) : పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి చేగుంట మండలం చిట్టోజ్ పల్లి లో శనివారం మధ్యాహ్నం పూరి గుడిసె దగ్ధమై భారీగా...


