వీరభద్ర రైస్ మిల్ పై విజలెన్స్ అధికారులు తనిఖీ లు.. 

వీరభద్ర రైస్ మిల్ పై విజలెన్స్ అధికారులు తనిఖీ లు.. 

తూప్రాన్ జనవరి 24 (ప్రజాస్వరం) :

పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామం శివారులో గల వీరభద్ర రైస్ మిల్ లో మెదక్ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ , సివిల్ సప్లయి అధికారులు సంయుక్తంగా తనిఖీలునిర్వహించారు వీరభద్ర రైస్ మిల్లులో తనిఖీ చేయగా సుమారు నాలుగు కోట్ల 50 లక్షల ధాన్యం నిలువలు అవకతవకలు జరిగినట్లు నిర్ధారించడం జరిగింది స్థానిక తహసిల్దార్ సమక్షంలో తనిఖీలు నిర్వహించి పై అధికారులకు నివేదిక పంపనున్నట్లు సివిల్ సప్లై అధికారి మీడియాకు వెల్లడించారు రైస్ మిల్ యజమాని అందుబాటులో లేనందున వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని ఆయన అన్నారు

 సి.యం.ఆర్ ధాన్యం నిల్వలలో అవకతవకలు జరిగినట్లు అధికారులు నిర్ధారణ.