పాలకవర్గానికి సన్మానం 

పాలకవర్గానికి సన్మానం 

గజ్వేల్ / కొండపాక , జనవరి 09 (ప్రజాస్వరం):

 

కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కొండపాక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ కొయ్యడ వెంకటేశం తో పాటు వార్డ్ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామాభివృద్ధి తో పాటు, పాఠశాల అభివృద్ధి కొరకు సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కొరకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ప్రసన్నమని, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ నవిత, వార్డు సభ్యులు జ్యోతి సంజీవ్, గద్దె రాజు, తుమ్మ స్వాతి, కుమ్మరి ఎల్లం, తుమ్మ నాగయ్య, వడ్ల సుజాత, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు... ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు...
  చిన్న శంకరంపేట, జనవరి 10 ( ప్రజాస్వరం):                    జన్మించిన గ్రామంలోనే జన్మదిన వేడుకలు జరుపుకున్న మహానుభావుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెదక్ నియోజకవర్గ ప్రజలకు
శిశు మందిర్ పాఠశాలలు నిరంతర శిక్షణా కేంద్రాలు
ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ పోటీలను ప్రారంభించిన
ప్రజాస్వరం కథనానికి స్పందించిన అధికారులు....
చెరువులో స్నానానికి వెల్లి ఒకరు….
ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కాని రైతులు త్వరగా నమోదు చేసుకోవాలి
మెదక్ జిల్లా ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు గా శింగి రామ్ రెడ్డి..