మెదక్ జిల్లా ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు గా శింగి రామ్ రెడ్డి..

మెదక్ జిల్లా ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు గా శింగి రామ్ రెడ్డి..

మనోహరాబాద్ (ప్రజాస్వరం) : 

 

మెదక్ జిల్లా ఉప సర్పంచుల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడిగా సింగీ రామ్ రెడ్డి ను ఎన్నుకున్నట్టు రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరమ్ వ్యవస్థాపకుడు రాములు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం నాడు ఆయన బాధ్యతలు అప్పగిస్తూ ఉత్త్వరులు జారీ చేశారు. జిల్లా మాజీ ఉప సర్పంచులు ఫోరమ్ అధ్యక్షులు రేణు కుమార్,జిలా సీనియర్ నాయకులు సింగి మహిపాల్ రెడ్డి కృషి తో పదవి పొందటం సంతోషంగా ఉందని అన్నారు.వార్డు సభ్యులు సరిత మహిపాల్ రెడ్డి,మహమ్మద్ సలీం,బంటు వెంకటలక్ష్మి నాగరాజు,సాదు, సత్యనారాయణ,కందల జానకి జహంగీర్ బాబు,శిమిడి శ్రీకాంత్,మూల రత్నమాల సిద్ధి రాములు ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా సన్మానం చేశారు.

Latest News

చరిత్ర సదస్సు లో ఆదిలాబాద్ జిల్లా ప్రదేశాల ప్రసంగం చరిత్ర సదస్సు లో ఆదిలాబాద్ జిల్లా ప్రదేశాల ప్రసంగం
ఆదిలాబాద్ జిల్లా జనవరి 11 (ప్రజాస్వరం):   కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ పునర్దర్శనం సదస్సులో అదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల...
కనకాయి కోట పై పత్ర సమర్పణ
రాయవరం యువతకు వాలీబాల్ కిట్ అందజేసిన
ముఖ్యమంత్రి కలసిన మాజీ ఎమ్మెల్యే....
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇస్తే గెల్చివస్తా....
ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు...
శిశు మందిర్ పాఠశాలలు నిరంతర శిక్షణా కేంద్రాలు