ముఖ్యమంత్రి కలసిన మాజీ ఎమ్మెల్యే....
By Prajaswaram
On
తూప్రాన్ జనవరి 11( ప్రజాస్వరం ):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మల్కాజి గిరి మాజీ ఎమ్మెల్యే హన్మంత్ రావు జన్మదిన సందర్బంగా తూప్రాన్ మండలం నాగుల పల్లికి చెందిన కాంగ్రెస్ కావేరి గారి వెంకట్ రెడ్డి యువ నాయకుడితో కలసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నివాసం లో కలవడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
Latest News
11 Jan 2026 19:50:04
అమీన్ పూర్, జనవరి11 (ప్రజాస్వరం): నూతనంగా జిహెచ్ఎంసి పరిధిలో విలీనమైన అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష...


