నర్సారెడ్డిని సన్మానించిన నాయకులు
By Prajaswaram
On
మనోహరబాద్ ( ప్రజాస్వరం) :
గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మనోహరాబాద్ మండలం లోని నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కలిసి నర్సారెడ్డి ని జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానం చేశారు.ఆయనను కలిసిన వారిలో మనోహరాబాద్ మాజీ ఎంపీపీ పురం నవనీత రవిముదిరాజ్, కాళ్లకల్ మాజీ సర్పంచ్ కమ్మరి వెంకటేశం , వార్డు సభ్యులు సాయం బాబు, పురం సత్యనారాయణ , శ్రీశైలం లతో పలువురు నాయకులు ఉన్నారు.
Latest News
11 Jan 2026 14:39:33
శివ్వంపేట, జనవరి 11 ( ప్రజా స్వరం ) : యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని శభాష్ పల్లి సర్పంచ్ అయ్యగారి యాదగిరి అన్నారు. సంక్రాంతి సందర్భంగా...


