యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
సర్పంచ్ యాదగిరి
By Prajaswaram
On
శివ్వంపేట, జనవరి 11 ( ప్రజా స్వరం ) : యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని శభాష్ పల్లి సర్పంచ్ అయ్యగారి యాదగిరి అన్నారు. సంక్రాంతి సందర్భంగా శివ్వంపేట మండలం శభాష్ పల్లి గ్రామంలో ఆదివారం వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. అన్ని రకాల క్రీడాల్లో రాణించి గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు. క్రీడాకారులకు తన సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో బాపూజీ యూత్ సభ్యులు, యువత పాల్గొన్నారు.
Latest News
11 Jan 2026 19:50:04
అమీన్ పూర్, జనవరి11 (ప్రజాస్వరం): నూతనంగా జిహెచ్ఎంసి పరిధిలో విలీనమైన అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష...


