రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇస్తే గెల్చివస్తా....
బండ నాగరాజు
By Prajaswaram
On
తూప్రాన్ జనవరి 11(ప్రజాస్వరం):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే గెలిచి వస్తా అని బండ నాగరాజు యాదవ్ వెల్లడించారు. నాగరాజు మాట్లాడుతూ తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. పార్టీ పెద్దలు అవకాశం ఇస్తే ఎన్నికల్లో నిలబడి ప్రజల సమస్య లు పరిష్కారం చేస్తూ ప్రజల మధ్య లో ఉంటా అని ఆయన ఉద్యమంలో .గజ్వెల్ నియోజకవర్గం నుండి కేసీఆర్ గెలుపుకు కష్టపడి పనిచేశానని నాగరాజు తెలిపారు రిజర్వేషన్ ప్రకారం ఏ వార్డులోనైనా పోటీకి సిద్ధాంగా ఉన్నట్లు నాగరాజు తెలిపారు
Latest News
11 Jan 2026 19:50:04
అమీన్ పూర్, జనవరి11 (ప్రజాస్వరం): నూతనంగా జిహెచ్ఎంసి పరిధిలో విలీనమైన అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష...


