ఎమ్మెల్యే సునీత రెడ్డి ని కలిసిన పురం మహేష్
By Prajaswaram
On
మనోహరాబాద్ ( ప్రజాస్వరం) :
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డిని మనోహరాబాద్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపసర్పంచల ఫోరం మాజీ అధ్యక్షులు రేణు కుమార్, మండల నాయకులు సాదు సత్యనారాయణ లున్నారు.
Latest News
11 Jan 2026 14:39:33
శివ్వంపేట, జనవరి 11 ( ప్రజా స్వరం ) : యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని శభాష్ పల్లి సర్పంచ్ అయ్యగారి యాదగిరి అన్నారు. సంక్రాంతి సందర్భంగా...


