మంత్రిని కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్
By Prajaswaram
On
పటాన్ చెరు (ప్రజా స్వరం) :
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహను
పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి
హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యం మరింత మెరుగుపడాలని,
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
మంత్రి దామోదర రాజనర్సింహ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Latest News
11 Jan 2026 19:50:04
అమీన్ పూర్, జనవరి11 (ప్రజాస్వరం): నూతనంగా జిహెచ్ఎంసి పరిధిలో విలీనమైన అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష...


