ప్రజాస్వరం కథనానికి స్పందించిన అధికారులు....

ఎట్టకేలకు రామాయపల్లి వంతెన ప్రారంభించిన జిఎంఆర్ అధికారులు…..

ప్రజాస్వరం కథనానికి స్పందించిన అధికారులు....

 

కథనం ప్రచురితమైన కొన్ని గంటలలోనే స్పందించిన అధికారులు 

ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న వైనం 

తూప్రాన్ , జనవరి 10 (ప్రజాస్వరం ) : 

పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా మెదక్ జిల్లా మనోరబాద్ మండలం రామాయపల్లి వద్ద వంతెన నిర్మాణం జరిగిన ప్రారంభం ఎప్పుడో అనే శీర్షికతో ప్రజాస్వరంలో ప్రచురితమైన కథనానికి స్పందనగా శనివారం సాయంత్రం ఐదు గంటలకి జిఎంఆర్ అధికారులు నేషనల్ హైవే అథారిటీ అధికారుల వంతెన ప్రారంభించారు నిజాంబాద్ నుండి హైదరాబాద్ వెళుతున్న ప్లైయి ఓవర్ వంతెనను ప్రారంభించాడం తో వాహనదారులు ప్రజా స్వరం పత్రిక యాజమాన్యం నికి ప్రతినిధి కి కృతజ్ఞతలు తెలిపారు వంతెన ప్రారంభం తో వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు టోల్ రుసుము వసూల్ చేసిన సౌకర్యాలు కలిపించడం లో ఆలసత్వం వహించడం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వంతెన పై నుండి వాహనాలకు అనుమతి ఇస్తూ రాకపోకలకు ఇబ్బంది తొలిగించిన అధికారులకు ధన్యవాదములు తెలిపిన ప్రజలు

Latest News

కనకాయి కోట పై పత్ర సమర్పణ కనకాయి కోట పై పత్ర సమర్పణ
ఆదిలాబాద్ జిల్లా జనవరి 11 (ప్రజాస్వరం):_   కొత్త తెలంగాణ చరిత్ర బృందం హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహించిన చరిత్ర పునర్దర్శనo సదస్సులో ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిస్టరీ...
రాయవరం యువతకు వాలీబాల్ కిట్ అందజేసిన
ముఖ్యమంత్రి కలసిన మాజీ ఎమ్మెల్యే....
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇస్తే గెల్చివస్తా....
ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు...
శిశు మందిర్ పాఠశాలలు నిరంతర శిక్షణా కేంద్రాలు
ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ పోటీలను ప్రారంభించిన