ఘనంగా లక్ష పుష్పార్చన 

ఘనంగా లక్ష పుష్పార్చన 

శివంపేట / మనోహరాబాద్ (ప్రజాస్వరం) : 

 

శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం సికింద్లాపురం లో ధనుర్మాసం పురస్కరించుకొని దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి వారికి లక్ష పుష్పార్చన స్వామి వారి విశేష పూజలు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి శశిధర్ మరియు ఆలయ అర్చకులు భక్తులు పాల్గొనడం జరిగింది.